స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులుగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఎన్నికల సంఘం బాధ్యతలు అప్పగించింది. జిల్లా ఆడిట్, సహాయ ఆడిట్ అధికారులను వ్యయ పరిశీలకులుగా జిల్లాకొకరిని నియమించింది.
అధికారి | జిల్లాలు |
స్వాతి లక్రా | ఆదిలాబాద్, నిర్మల్ |
మహ్మద్ అబ్దుల్ నదీమ్ | కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల |
శరవణన్ | జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట |
పౌసుమి బసుల | కరీంనగర్, పెద్దపల్లి |
శశిధర్ రెడ్డి | భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం |
కేవై నాయక్ | జోగులాంబ గద్వాల, వనపర్తి |
శర్మన్ | మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నారాయణ్ పేట |
వాకాటి కరుణ | మెదక్, సంగారెడ్డి |
చంపాలాల్ | నల్గొండ, సూర్యాపేట |
సోనిబాలదేవి | యాదాద్రి భువనగిరి, మేడ్చల్ |
అభిలాశ్ బిస్త్ | కామారెడ్డి, నిజామాబాద్ |
శ్రీ లక్ష్మీ | రంగారెడ్డి, వికారాబాద్ |
ఆకునూరి మురళి | భూపాలపల్లి, ములుగు, జనగాం |
బీ శ్రీనివాస్ | మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ |
ఇవీ చూడండి: 19న హైదరాబాద్లో వీర హనుమాన్ శోభాయాత్ర