ETV Bharat / state

3లక్షలకు పైగా డొల్ల కంపెనీలు మూసివేశాం - piyush goyal

నాలుగున్నరేళ్లలో నల్లధనం చట్టం, పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం, పెద్దనోట్ల రద్దు ద్వారా 1లక్ష 30వేల కోట్లు పన్ను వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

tax
author img

By

Published : Feb 1, 2019, 4:06 PM IST

Updated : Feb 1, 2019, 5:47 PM IST

tax
మోదీ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో అవినీతి నిర్మూలనకు చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. నల్లధనం చట్టం, పెద్దనోట్ల రద్దు వంటి చర్యల ద్వారా లక్ష 34వేల కోట్ల పన్ను వచ్చిందని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 3లక్షల 38వేల డొల్ల​ కంపెనీలను ముసివేసి... వాటి డైరక్టర్లలను తొలగించామన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కోటి 6లక్షల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేశారని.. ఇప్పటివరకు ఇదే అత్యధికమన్నారు.
undefined

Last Updated : Feb 1, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.