ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై మడ్డిపడ్డారు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి. అంబేడ్కర్ వాదుల పేరుతో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపి ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. బెంగుళూరులో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అరోపించారు.
ఉద్యమం పేరుతో మందకృష్ణకు ఆస్తులు: పిడమర్తి - trs
అంబేడ్కర్ వాదుల పేరుతో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపి ఆస్తులు సంపాదించుకున్నారని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. వర్గీకరణ ఉద్యమాన్ని కుటుంబం కోసమే ఉపయోగించుకున్నాడని హైదరాబాద్లో విమర్శించారు.
పిడమర్తి రవి
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై మడ్డిపడ్డారు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి. అంబేడ్కర్ వాదుల పేరుతో మందకృష్ణ మాదిగ ఉద్యమం నడిపి ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. బెంగుళూరులో ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అరోపించారు.
sample description