ఏ దర్యాప్తు సంస్థకైనా సరైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్. హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన మాదాపూర్‌లో ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్ఐఏ 92 శాతం కేసుల్లోనేరస్థులకు శిక్ష పడేలా చేస్తుందని.. అది వంద శాతానికి చేరేలా హోం శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:భారత్‌కే మద్దతు