ETV Bharat / state

నేడే మున్సిపల్​ ఓటర్ల జాబితా - voter list

రాష్ట్రప్రభుత్వం, ఎన్నికల సంఘం మున్సిపల్​ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోన్నాయి.  పురపాలక ఎన్నికల కరసత్తులో భాగంగా నేడు ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కరీంనగర్​, నిజామాబాద్​, రామగుండం కార్పొరేషన్లతో పాటు 129 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.

నేడే మున్సిపల్​ ఓటర్ల జాబితా
author img

By

Published : Jul 10, 2019, 12:56 AM IST

పురపాలక ఎన్నికల కసరత్తులో భాగంగా నేడు ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 129 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఎన్నికలు జరగనున్న మూడు కార్పొరేషన్లలో 170వార్డులు, 129 మున్సిపాలిటీల్లో2979 వార్డులున్నాయి. జాబితా ముసాయిదా ప్రకటన అనంతరం రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఓటర్ల జాబితా ముసాయిదాపై నేడు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. అభ్యంతరాలు పరిష్కరించాక ఈ నెల 14వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు. అటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాల ముసాయిదా జాబితాను కూడా నేడు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 14వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుదిజాబితాను ప్రకటిస్తారు.

నేడే మున్సిపల్​ ఓటర్ల జాబితా

ఇదీ చూడండి: అడవుల అభివృద్ధికై విశ్రాంత అధికారుల సలహాలు

Intro:TG_KMM_14_09_MADHYAM DHUKANAM PY DHADI_AV_TS10090. ఖమ్మం జిల్లా వైరాలో గొలుసుకట్టు దుకాణంపై మహిళలు దాడి చేసి మద్యం సీసాలు ధ్వంసం చేశారు. జలాశయం రహదారిలో రాత్రింబవళ్లు జనావాసాల్లో మద్యం విక్రయాల నిరసిస్తూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు వసతి గృహాలు జనావాసాల మధ్య బెల్ట్ షాప్ ఉండటం వల్ల మైనర్ బాలురు మద్యానికి బానిస అవుతున్నారని మండిపడ్డారు పలుమార్లు యువకులు గొలుసుకట్టు దుకాణంలో మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారని ఇలా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దుకాణంలోని మద్యం సీసాలు సామాగ్రి ఇ రోడ్డుపై పడేసి e ధ్వంసం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి దుకాణాలు తొలగించాలని ఫిర్యాదు చేశారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.