ETV Bharat / state

ఈ నెలాఖరులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం - final voter list

నెలాఖరులోగా పురపాలిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 2న పాలకమండళ్ల పదవీకాలం పూర్తయినందున... ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రక్రియ వేగవంతం చేస్తూ ఓటరు జాబితా ప్రచురణకు షెడ్యూలు ప్రకటించింది ఎన్నికల సంఘం.

ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం
author img

By

Published : Jul 6, 2019, 8:11 PM IST

Updated : Jul 6, 2019, 10:50 PM IST

ఆగస్టు 2న పురపాలికల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా... నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 2న పదవీకాలం ముగిసిన చోట ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈ ప్రత్యేక విధానానికి నెల రోజుల ముందే నూతన పాలకమండళ్లు అందుబాటులోకి వచ్చేలా... వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెలాఖరులో 3 కార్పొరేషన్లు, 129 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

ఓటరు జాబితా షెడ్యూలు
ఓటరు ముసాయిదా జాబితా: జులై 10
జిల్లా కేంద్రాల్లో రాజకీయ పార్టీలతో సమావేశం: 11
ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణ: జులై 12 వరకు
వార్డుల వారీ ఓటర్ల తుది జాబితా ప్రకటన: జులై 14
ఓటర్ల తుది జాబితా ప్రచురణ: జులై 18

ఇదీ చూడండి: తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన అమిత్​ షా

Intro:Body:Conclusion:
Last Updated : Jul 6, 2019, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.