ఇది మధ్యంతర బడ్జెట్లా కాకుండా పూర్తి బడ్జెట్లా ఉందని ఎంపీ వినోద్ అన్నారు. కిసాన్ సమ్మాన్ పథకానికి రైతుబంధుకు చాలా తేడా ఉందని పేర్కొన్నారు. రైతులకిచ్చే ఆర్థిక సాయంపై కేంద్రం స్పష్టతతో లేదని చెప్పారు. ఏదైనా పథకాన్ని అనుకరించినపుడు తూచ తప్పకుండా అమలు పర్చాలని ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు.