ETV Bharat / state

కుమారస్వామితో జగన్ విందు భేటీ - విందు భేటీ

హస్తినలో ఏపీ సీఎం జగన్ అధికారిక నివాసంలో విందు భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు వైఎస్ జగన్.

కుమారస్వామితో జగన్ విందు భేటీ
author img

By

Published : Jun 15, 2019, 5:13 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... దిల్లీలోని అధికారిక నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. కుమారస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు. విందుకు హాజరైన కుమారస్వామిని సీఎం జగన్... ఆత్మీయంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

కుమారస్వామితో జగన్ విందు భేటీ

ఇవీ చూడండి: ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... దిల్లీలోని అధికారిక నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. కుమారస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు. విందుకు హాజరైన కుమారస్వామిని సీఎం జగన్... ఆత్మీయంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

కుమారస్వామితో జగన్ విందు భేటీ

ఇవీ చూడండి: ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మంత్రి ఈటల లేఖ

Intro:ap_vzm_36_15_kendara_sahitya_puraskaram_avb_c9 బాల సాహిత్యంలో లో తెలుగు నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి బెలగాం భీమేశ్వరరావు ఎంపికయ్యారు ఈ ఎంపిక పట్ల కవులు కళాకారులు ఆయన్ని అభినందించారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన బాలల సాహిత్య రచయిత బెలగాం భీమేశ్వరరావు కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ఆయన రచించిన తాత మాట వరాల మూట కథా సంకలనం ఈ ఏడాది పురస్కారానికి ఎంపికయింది 1979 నుంచి బాల సాహిత్యంలో లో ఏ యమ్ కథలు కథానికలు నాటికలు ఎన్నింటినో ఆయన రచించారు పురపాలక సంఘ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించిన భీమేశ్వరరావు తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర పట్టాను పొందారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం తో జిల్లాలోని కవులు కళాకారులు సాహితీవేత్తలు ఆయన అభినందించారు పర్యావరణం ఇతివృత్తంగా ఆయన రచనలు చేసి పిల్లల్లో తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్నారు రేపటి తరం ఆనందంగా ఉండాలంటే పిల్లలకు పర్యావరణంపై అవగాహన ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు గతంలోనూ ఆయన పలు పురస్కారాలు అందుకున్నారు 2002లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు 2015లో మంచి పని సత్యవతి స్మారక 2017 లో లో లో భరద్వాజ కళాపీఠం సాహిత్య పురస్కారాలు దక్కించుకున్నారు 2017 లో తెలుగు విశ్వవిద్యాలయం బాలసాహిత్య కీర్తి పురస్కారం అందుకున్నారు


Conclusion:భీమేశ్వరరావు ని అభినందిస్తున్న రచయితలు సాహితీవేత్తలు భీమేశ్వర సాధించిన పురస్కారాలు ప్రశంసా పత్రాలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కించుకున్న తాత మాట వరాల మూట కథా సంకలనం ఈ పుస్తకం మాట్లాడుతున్న భీమేశ్వరరావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.