తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధునే ఎన్టీయే ప్రభుత్వం పేరు మార్చి బడ్జెట్లో పెట్టిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ట్విట్టర్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధుతో.. దేశ ప్రజలకు మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రశంసకు అనుకరణ ఉత్తమ మార్గమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ట్వీట్‌పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధానికి కాపీ పేస్ట్ చేయడం తప్ప దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సొంత ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ దూరదృష్టి, చురుకుదనం కనిపిస్తుందన్నారు.
రైతుబంధు పేరు మార్చి పెట్టారు:కేటీఆర్ - RAITHU BANDHU
రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధును ఎన్డీయే సర్కారు రూపొందించడంపై కేటీఆర్ హర్షం
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రైతుబంధునే ఎన్టీయే ప్రభుత్వం పేరు మార్చి బడ్జెట్లో పెట్టిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ట్విట్టర్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధుతో.. దేశ ప్రజలకు మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రశంసకు అనుకరణ ఉత్తమ మార్గమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ట్వీట్‌పై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధానికి కాపీ పేస్ట్ చేయడం తప్ప దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సొంత ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ దూరదృష్టి, చురుకుదనం కనిపిస్తుందన్నారు.
Body:yy
Conclusion:చేసి చెప్పాడు ఇంగ్లీష్ లో వస్తుందిuu