జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమార్తె దీప్తి దహన సంస్కారాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సినీప్రముఖలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో కోడి రామకృష్ణ ముఖంపై ఎండ పడకుండా అభిమానులు గొడుగును పట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారు.
ఆఖరి వీడ్కోలు - ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు తెలిపారు.
![ఆఖరి వీడ్కోలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2526062-449-b917a2c7-921c-4416-84e5-c4940159658a.jpg?imwidth=3840)
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమార్తె దీప్తి దహన సంస్కారాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సినీప్రముఖలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. అంతిమయాత్రలో కోడి రామకృష్ణ ముఖంపై ఎండ పడకుండా అభిమానులు గొడుగును పట్టుకుని అభిమానాన్ని చాటుకున్నారు.
ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు
TG_NZB_04_22_MP_KAVITHA_KERALA_TOUR_AV_R21
Reporter: Srishylam.K, Camera: Manoj
(. ) కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం ఎయిర్ పోర్టులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం లభించింది. కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా.. రేపు కేరళ అసెంబ్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఎంపీ కవిత ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుండి తిరువనంతపురం కు బయలుదేరి వెళ్లారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో అఖిల భారత మలయాళీ సంఘం తెలంగాణ శాఖ, ఇండో- అరబ్ ఫ్రెండ్ షిప్ సెంటర్ ప్రతినిధులు ఎంపీ కవిత కు ఘన స్వాగతం పలికారు. ఎంపి కవిత ఫోటో ఉన్న ప్లకార్డులతో కవితకు స్వాగతం పలికిన అభిమానులతో ఎయిర్ పోర్ట్ సందడిగా మారింది. రేపు ఉదయం తిరువనంతపురం ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎంపి కవిత పాల్గొంటారు. మధ్యాహ్నం కేరళ అసెంబ్లీ లో 2500 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు......vis
Last Updated : Feb 23, 2019, 4:05 PM IST