ETV Bharat / state

ప్రజల ప్రోత్సాహం ఇలానే కొనసాగాలి: కిషన్ రెడ్డి - modi

ఇవాళ సాయంత్రం కేంద్రమంత్రిగా ప్రమాణం చేయనున్న కిషన్​ రెడ్డి... నరేంద్ర మోదీకి, సికింద్రాబాద్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ప్రోత్సాహం ఇలానే కొనసాగాలని తన ట్విట్టర్​ ఖాతాలో పేర్కొన్నారు.

కేంద్రమంత్రిగా కిషన్​ రెడ్డి ప్రమాణం
author img

By

Published : May 30, 2019, 4:17 PM IST

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు జి.కిషన్ రెడ్డి ఇవాళ సాయంకాలం 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీచూడండి: మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!

సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు జి.కిషన్ రెడ్డి ఇవాళ సాయంకాలం 7 గంటలకు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీర్వాదం, సికింద్రాబాద్ ప్రజల సహకారమే కారణమని ట్వీట్​ చేశారు. ఈ ప్రోత్సాహం, ఆదరణ ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీచూడండి: మోదీ కొత్త జట్టులో అవకాశం వీరికే..!

Intro:తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బర్కత్పుర జి.వి.ఆర్ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న జి అమృత రెడ్డి ఇ జి ఘనసంతోషి రెడ్డి ఇ( అక్క చెల్లెలు) కరాటేలో సాహసోపేతమైన విన్యాసాలు చేసి అందరినీ అబ్బుర పరిచారు కేవలం 3.10సెకండ్లలో అక్క చెల్లెలు 60 షాబాద్ బండలు వారి యొక్క ఛాతీపై పగులగొట్టుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు
తెలంగాణ ఏర్పడి ఇప్పటివరకు 1827 రోజులకు గాను 1827 మేకులు పరుపుపై పై పై 60 నెలలకు గాను 60 షాబాద్ బండలు మరియు అదే సమయంలో లో 5 సంవత్సరాలకు గాను 5 నిమిషాల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఈ అక్క చెల్లెల్లు కేవలం 3నిమిషాల 10 సెకన్లలో పూర్తి చేశారు వారి యొక్క ఛాతీపై బండలను పగలగొట్టి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్ మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు మరియు విశ్వం వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు... వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా కోఆర్డినేటర్ నరేందర్ గౌడు విశ్వం వన్ వరల్డ్ రికార్డు ప్రతినిధి అరుణ్ కుమార్ పాల్గొని రికార్డు సర్టిఫికెట్లు మరియు మెడల్స్ను అందజేశారు ఈ కార్యక్రమంలో పీఆర్సీ మెంబర్ రఫత్ అలీ రిటైర్డ్ ఐఏఎస్ , ఏసీపీశ్రీనివాస్, సరిమిషాస్ట దేవి సెక్రెటరీ మాడపాటి హనుమంతరావు స్కూల్, దేవికారాణి డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్, కిరణ్ కుమార్ రెడ్డి టి ఎస్ ఆర్ టి సి సీనియర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అశోక్ కుమార్ హైకోర్టు అడ్వకేట్, విజితా రెడ్డి తెలంగాణ మహిళా నాయకురాలు, సమీర్ మహావీర్ కలర్ ల్యాబ్ ఎండి, మాడపాటి హనుమంతరావు స్కూల్ ప్రిన్సిపాల్ విజిత వైస్ ప్రిన్సిపాల్ పద్మజా అక్కాచెల్లెళ్లను అభినందించారు... ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు రికార్డులు నమోదు చేసి ధ్రువపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు డాక్టర్ దేవి రాణి మాట్లాడుతూ క్రీడారంగంలో ప్రతిభ కనబరిచిన బాలబాలికలను ఎప్పుడూ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని వారిని ప్రోత్సహించడం మన అందరి కర్తవ్యం అన్నారు.. అమృత రెడ్డి ఘనసంతోషి నీ రెడ్డి అక్కాచెల్లెళ్ళు ప్రతిభావంతమైన క్రీడాకారులు అని అన్నారు అక్క అమృత రెడ్డి చెల్లెలు ఘనసంతోషి ని రెడ్డిలు గతంలో అనేక రకాల విన్యాసాలు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో జిబిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ జి ఎస్ గోపాల్ రెడ్డి హోల్డర్స్ పీవీ నరసింహారావు కరీం సంతోష్ స్నిగ్ధ
మహేందర్ పాండు పాల్గొన్నారు
bite 1 దేవికారాణి
bite 2 గోపాల్ రెడ్డి జి వి ఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్


Body:విజేందర్ అంబర్పేట


Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.