ETV Bharat / state

'మత సామరస్యంలో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శం'​

ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్​ విందులో మంత్రులు, మత ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు.

author img

By

Published : Jun 2, 2019, 7:51 PM IST

తెలంగాణ మత సామరస్యం ప్రపంచానికే ఆదర్శం

మత సామరస్యం అంటే ఏంటో తెలంగాణను చూసి నేర్చుకోవాలని మహాత్మ గాంధీ అప్పట్లోనే చెప్పారని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. రంజాన్​ మాసం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్​ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు.

మత సామరస్యంలో తెలంగాణ ప్రపంచానికే ఆదర్శం

ఇవీ చూడండి: 'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.