ETV Bharat / state

'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే' - gorati venkanna

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూబ్లీహల్​లో కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు హాజరై కవిత్వాలు చదివి వినిపించారు. కవులు ఎల్లప్పుడూ ప్రజాపక్షం ఉంటారన్నారు.

'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'
author img

By

Published : Jun 2, 2019, 5:02 PM IST

Updated : Jun 2, 2019, 5:28 PM IST

తెలంగాణలో కవులకు, భాషకు, భావోద్వేగానికి గౌరవం కలిగిందని పలువురు కవులు అభిప్రాయపడ్డారు. కవులందరు ప్రతిపక్షంలో ఉండాలని కోరుతారు... కానీ ప్రజాపక్షం ఉంటారన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూబ్లీహాల్​లో కవి సమ్మేళనం నిర్వహించారు. పలువురు కవులు హాజరై కవిత్వాలు చదివి వినిపించారు. తెలంగాణ ప్రభుత్వ హాయంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని మాజీ సభాపతి మధుసూదనాచారి అన్నారు. ఈ సందర్భంగా కవులు నందిని సిదారెడ్డి, దేశపతి శ్రీనివాస్, సుద్దాల అశోక్ తేజతో పాటు కవులు, రచయితలను సన్మానించారు.

'కవులు ప్రతిపక్షం కాదు ఎప్పుడూ ప్రజాపక్షమే'

ఇవీ చూడండి: అభివృద్ధి చేశాం.. ఇంకా చేసి చూపిస్తాం..

sample description
Last Updated : Jun 2, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.