దేవాలయాలను రక్షణ భక్తులు చేతుల్లోనే ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. అందరు ఐక్యమత్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మందిర్ స్వరాజ్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కులాలు, ప్రాంతాల వారీగా ప్రజలను విభజించే రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
దేవాలయాల విముక్తి కోసం నిరసన.. - JYOYHIRMAI
ప్రభుత్వం అధీనం నుంచి దేవాలయాలు విముక్తి కోసం ధర్నా..
JYOTHIRMAI
దేవాలయాలను రక్షణ భక్తులు చేతుల్లోనే ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి అన్నారు. అందరు ఐక్యమత్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మందిర్ స్వరాజ్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కులాలు, ప్రాంతాల వారీగా ప్రజలను విభజించే రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
Intro:TG_KRN_12_03_RODDU PRAMADHAM_AV_C2. యాంకర్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి కొత్త బస్టాండ్ మూలమలుపు వద్ద నిజామాబాద్ వైపు నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్ లోకి వెళుతున్న సమయంలో ఎదురుగా మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు బస్సును ఢీ కొని అక్కడికక్కడే కుప్పకూలారు మోటార్ సైకిల్ మీద వస్తున్న వ్యక్తులు బలంగా బస్సు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో పుట్టిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ యువకుడిని పరిశీలించిన వైద్యులు యువకులు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
Body:pramadham
Conclusion:TG_KRN_12_03_RODDU PRAMADHAM_AV_C2
Body:pramadham
Conclusion:TG_KRN_12_03_RODDU PRAMADHAM_AV_C2