ETV Bharat / state

సరిహద్దుల్లో ఉద్రిక్తత - sohan

జమ్ములోని అన్ని అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా కారణాలు దృష్ట్యా ఇక్కడి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సరిహద్దుల్లో బీఎస్​ఎఫ్​ జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

ఇండో పాక్​ సరిహద్దు
author img

By

Published : Feb 28, 2019, 8:55 PM IST

ఇండో పాక్​ సరిహద్దు
భారత్​-పాక్​ మధ్య ఉద్రిక్తతల వల్ల జమ్ములోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. కనీసం పంట పొలాలకు కూడా వెళ్లలేని దుస్థితి. ఎప్పుడు గుళ్ల వర్షం కురుస్తుందోనని, ఎప్పుడు బాంబుల మోత వినాల్సి వస్తుందోనని నిరంతరం భయంతో బతుకున్నారు. పాక్​ దాడిని ధీటుగా ఎదుర్కోడానికి భారత సైనికులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులపై మరింత సమాచారం ఇండో-పాక్​ సరిహద్దులోని సోహన్​ ప్రాంతం నుంచి ఈటీవీ భారత్​ ప్రతినిధి ధనుంజయ్​ అందిస్తారు.

ఇవీ చూడండి :'ఆత్మస్థైర్యం తగ్గదు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.