పది నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథి ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గేటు ముందు బెటాయించి నిరసన తెలిపారు. నిరసనకారులను బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: పోలీసు కస్టడీకి హాజీపూర్ నిందితుడు