పర్యావరణ హితం కోసం రాజ్‌భవన్‌లో ఎర్త్‌అవర్.. - undefined
ప్రపంచ వ్యాప్త నిధి పిలుపు మేరకు రాజ్‌భవన్‌లో నిన్న రాత్రి 8.30 నుంచి 9.30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పర్యావరణ హితం కోసం రాజ్‌భవన్‌లో ఎర్త్‌అవర్..
విద్యుత్ పొదుపుపై అవగాహనే లక్ష్యంగా దేశంలోని పలు నగరాల్లో శనివారం ‘ఎర్త్ అవర్’ నిర్వహించారు. ప్రముఖ కట్టడాలతో పాటు ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లోనూ రాత్రి గంటపాటు విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేశారు. రాజ్‌భవన్‌లోనూ రాత్రి 8.30 నుంచి 9.30 నిమిషాల వరకు అంధకారంలో ఉంచారు. గవర్నర్ నివాసంతో పాటు ఇతర భవనాల్లోనూ పాటించారు. ఈ సందర్భంగా వీఐపీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు రాజ్‌భవన్ వద్ద ర్యాలీ నిర్వహించి ఎర్త్ అవర్‌పై అవగాహన కల్పించారు.
Last Updated : Mar 31, 2019, 11:46 AM IST
TAGGED:
EARTH HOUR AT RAJBAVAN