ETV Bharat / state

కాంగ్రెస్ కొత్త సారథులు - \aicc

కాంగ్రెస్​లో డీసీసీ అధ్యక్షుల నియామకంపై గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 33 మంది జిల్లా సారథుల జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విడుదల చేశారు.

కాంగ్రెస్ కొత్త సారథులు
author img

By

Published : Feb 8, 2019, 9:25 AM IST

కాంగ్రెస్ కొత్త సారథులు
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశలో కాంగ్రెస్‌ అధిష్ఠానం అడుగులు ముందుకు వేస్తోంది. రెండు వారాల క్రితం రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నివేదించిన జాబితాను నిశితంగా పరిశీలించిన ఏఐసీసీ ఇవాళ పేర్లను వెల్లడించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ 33 మంది జిల్లా సారథుల జాబితాను విడుదల చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్‌ చౌదరిని ఖమ్మం పట్టణ కార్యనిర్వహక అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న కొందరి ఎమ్మెల్యేల సంబంధికులకు డీసీసీల్లో స్థానం కల్పించారు. కొత్తగా నియామకమైన డీసీసీలు...
undefined
అదిలాబాద్‌- భార్గవ్‌ దేశ్​పాండే
మంచిర్యాల- కొక్కిరాల సురేఖ
నిర్మల్‌- రామారావు పటేల్ పవార్
కొమురంభీమ్‌ ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
కరీంనగర్‌ - కె. మృత్యుంజయం
జగిత్యాల- లక్ష్మణ్‌ కుమార్‌
పెద్దపల్లి- ఈర్ల కొమురయ్య
రాజన్న సిరిసిల్ల- ఎన్‌.సత్యనారాయణ గౌడ్‌
నిజామాబాద్‌- మనాల మోహన్‌ రెడ్డి
నిజామాబాద్‌ నగరం- కేశ వేణు
కామారెడ్డి- కైలాస్‌ శ్రీనివాసరావు
వరంగల్‌ - నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్‌ నగరం-కేదారి శ్రీనివాసరావు
జయశంకర్‌ భూపాలపల్లి- గండ్ర జ్యోతి
జనగాం- జంగా రాఘవ రెడ్డి
సంగారెడ్డి- నిర్మలాగౌడ్‌
మెదక్‌- తిరుపతి రెడ్డి
సిద్దిపేట- టి.నర్సారెడ్డి
వికారాబాద్‌- పి.రోహిత్‌ రెడ్డి
మేడ్చల్‌ మల్కాజ్​గిరి- కూన శ్రీశైలం గౌడ్‌
రంగారెడ్డి- చల్లా నరసింహారెడ్డి
మహబూబ్‌నగర్‌- కొత్వాల్‌ ఒబెదుల్లా
వనపర్తి- శంకర్‌ ప్రసాద్‌
జోగులాంబ గద్వాల - పటేల్‌ ప్రభాకర్‌ రెడ్డి
నాగర్‌కర్నూల్‌- సీహెచ్‌ వంశీకృష్ణ
సూర్యాపేట- చెవిటి వెంకన్న యాదవ్‌
యాదాద్రి భువనగిరి- బి. భిక్ష్మయ్య గౌడ్‌
మహబూబాబాద్‌- జె.భరత్‌చంద్రారెడ్డి
నల్గొండ- కె.శంకర్‌ నాయక్‌
భద్రాద్రి కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
ఖమ్మం- పువ్వాడ దుర్గాప్రసాద్‌
ఖమ్మం నగరం- జావిద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌- ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌

Intro:మధులిక ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ వివరణ

నిన్న ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్పేట యశోదా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో పొందుతున్న మధులిక పరిస్థితిపై వివరణ

Body:హైదరాబాద్ నిన్న ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్పేట్ యశోద హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితిపై అత్యవసర విభాగం కు చెందిన వైద్యులు మాట్లాడుతూ నేడు నమోదు కావడం లేదని రెండు చేతులు తీవ్రంగా కత్తిపోట్లు ఉన్నాయని పరిస్థితి విషమంగా ఉందని అన్ని రకాల స్థానంలో చేశామని మెరుగైన వైద్యం అందిస్తున్నామని నిన్నటి ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉంది ఆరోగ్యం సహకరిస్తే ఆపరేషన్ చేస్తామని అయినా మూడు రోజులు గడిస్తే కానీ పూర్తిస్థాయిలో చెప్పలేమని వైద్యులు తెలిపారు

Conclusion:హాస్పిటల్ లో చికిత్స చికిత్సపొందుతున్న మధులిక నగర మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి గొంతు శ్రీదేవి పరామర్శించింది

విజువల్స్

బైట్:- మధులిక కు చికిత్స అందిస్తున్న వైద్యులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.