ETV Bharat / state

చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..! - వైకాపా గూటికి మోహన్​బాబు

సినీ నటుడు మోహన్​బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో... పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు.

వైకాపా గూటికి మోహన్​బాబు
author img

By

Published : Mar 26, 2019, 5:11 PM IST

సినీ నటుడు మోహన్​బాబు వైకాపా గూటికి చేరారు. హైదరాబాద్ లోటస్​పాండ్​లో... పార్టీ అధినేత జగన్ కండువా వేసి స్వాగతించారు. పదవులు కోరుకోకుండానే వైకాపాలో చేరానన్నారు. బంధువు కాబట్టే తాను జగన్ పార్టీలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపాలో చేరేందుకు తనకు ఎవరి అనుమతీ అక్కర్లేదని చెప్పారు.చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నా..ఫీజు రీయింబర్స్​మెంట్​ సమస్యపై మూడు, నాలుగేళ్లుగా మాట్లాడినా... సమస్య పరిష్కారం కాలేదన్నారు.

వైకాపా గూటికి మోహన్​బాబు

ఇదీ చదవండిఃభాజపాలో చేరిన నటి, మాజీ ఎంపీ జయప్రద

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Quzhou City, Zhejiang Province, east China - March 21, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of tree in wind, heavy rain
2. Various of uprooted trees
3. Various of cars driving in rain
Ninghai County, Ningbo City, Zhejiang Province, east China - March 21, 2019 (CCTV - No access Chinese mainland)
4. Various of heavy rain, hail
Lanxi City, Zhejiang Province, east China - March 21, 2019 (CCTV - No access Chinese mainland)
5. Various of heavy rain,hail
6. Various of cars driving on road
7. Various of sanitation workers draining sewer
El Nino is predicted to affect China's climate conditions this year, causing severe drought, floods and other extreme weather conditions according to the China Meteorological Administration.
The sea surface temperature in the equatorial Middle East and the Pacific has been continuously warm since September 2018, and this has caused the El Nino phenomenon.
The effect on China's climate conditions will see temperatures fluctuating greatly with the south seeing more rainfall than the north.
In the south, the rainy weather will last for a long time and the flood season will come early. In the north and southwest China, there will be dry spells with increased risk of forest fires.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.