గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉపాధి హామీ పనులు జరిగేట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో ఉపాధిహామీ పనులకు నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇందుకు ఉపయోగించాలని కోరారు.
హరితహారానికే తొలి ప్రాధాన్యత: సీఎం - harithaharam
హరితహారం, వైకుంఠధామాల ఏర్పాటుకు ఉపాధిహామీ పథకం నిధులు వినియోగించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఉపాధి హామీ పథకం నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలని అధికారులను ఆదేశించారు. హరితహారం, స్మశానవాటికల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించాలని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉపాధి హామీ పనులు జరిగేట్లు చూడాలని అధికారులకు సూచించారు. ఆరు నెలల్లోగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర బడ్జెట్‌లో ఉపాధిహామీ పనులకు నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇందుకు ఉపయోగించాలని కోరారు.
Intro:Body:
Conclusion:
fnesrhh
Conclusion: