ETV Bharat / state

జయరాం ఇంటికి శిఖా ఎందుకెళ్లింది..? - watchman of jayaram house

హత్య జరిగిన రోజు శిఖాచౌదరి ఎవరి ఇంటికి వెళ్లింది..? జయరాం వాచ్​మెన్ ఏం చెప్పాడు..? ఈటీవి భారత్ ప్రత్యేకం

mystery murder
author img

By

Published : Feb 2, 2019, 9:13 PM IST

Updated : Feb 2, 2019, 11:31 PM IST

jayaram house watch man
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అతని మేనకోడలు శిఖాతోపాటు కొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు జయరాం ఇంటికి శిఖాచౌదరి ఎందుకెళ్లింది..? 18 ఏళ్లుగా పనిచేస్తున్న జయరాం వాచ్​మెన్ ఏం చెప్పాడు..? ఈటీవీ భారత్ ముఖాముఖి.
undefined

jayaram house watch man
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అతని మేనకోడలు శిఖాతోపాటు కొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు జయరాం ఇంటికి శిఖాచౌదరి ఎందుకెళ్లింది..? 18 ఏళ్లుగా పనిచేస్తున్న జయరాం వాచ్​మెన్ ఏం చెప్పాడు..? ఈటీవీ భారత్ ముఖాముఖి.
undefined
Intro:Hyd_tg_62_02_arora_college_student_dharna_ab18.

నోట్.. విజువల్స్ వాట్సప్ డెస్క్ కు వచ్చాయి.

హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా సమీపంలోని అరోరా కాలేజీలో ఫి ఎంబర్స్మెంట్ స్కీం క్రింద రావాల్సిన ఫీస్ లు ప్రభుత్వం చెల్లించడంలో జాప్యం చేస్తుందని ,ఫి రీ ఎంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫీస్ చెలకించాలని, ప్రభుత్వం నుండి ఫీస్ వచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తామని యాజమాన్యం చెప్పడంతో విద్యార్థులు కాలేజ్ ముందు కూర్చొని ఆందోళన చేశారు.

ప్రభుత్వం కాలేజ్ యాజమాన్యం మధ్యలో తమ భవిషత్తు నాశనం కాకుండా చూడాలని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న ఏసీపీ ఫలక్నుమ చంద్రయ్నగుట్ట ci, ఫలక్నుమ ci సిబ్బంది తో కాలేజ్ క్యాంపస్ లోకి వెళ్లి ఆందోళన చేస్తున్న విద్యార్థులను నచ్చ చెప్పి ఆందోళన విరమించేలా చేశారు.

కాలేజ్ డైరెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిల తీవ్ర జాప్యం వల్ల కళాశాల యజమాన్యం ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని స్థితిలో ఉందని,
తమ జీతాల బకాయిలు చెల్లించే వరకు విధులకు హాజరు కమని తమ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చి నోటీసులను కూడా ఇచ్చారని,
భారీ బకాయిల వల్ల కళాశాల నిర్వహణ చాలా కష్టం అవుతుందని, విద్యార్థులు ఫీస్ లు చెల్లిస్తే, ప్రభుత్వం తరపున బకాయిలు రాగానే తిరిగి చెల్లిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.
విద్యార్థులు మాట్లాడుతూ ఫీస్ చెల్లించే వరకు క్లాస్క్ కు రావద్దని యాజమాన్యం దర్జన్యం చేస్తున్నారు అని తెలిపారు.

బైట్.. కళాశాల డైరెక్టర్ శ్రీలత.
బైట్..ఏసీపీ ఫలక్నుమ ma రషీద్.
బైట్... విద్యార్థి బైట్ వాట్సప్ డెస్క్ కు వచ్చింది


Body:చంద్రయ్నగుట్ట


Conclusion:పాతబస్తీ.
Last Updated : Feb 2, 2019, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.