తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఓట్ల పండుగకు ఓటర్లు వారి స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సులకు ప్రస్తుత ధరల కంటే ఒకటిన్నర శాతం, ప్రైవేట్ ట్రావెల్స్ రెండు నుంచి మూడు రెట్ల ధరలు వసూలు చేస్తున్నాయి. ఇంత ధరలు పెంచినా టికెట్లు మాత్రం దొరకడం లేదంటున్న ప్రయాణికుల బాధలు వారి మాటల్లోనే...
ఇవీ చూడండి:రైళ్ల కూత... ప్రయాణికుల అవస్థల మోత...!