ఈ నెల 25,26న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇండస్ట్రియల్ అండ్ ఎకోషూర్ ఆటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎకో షూర్ వ్యవస్థాపకుడు రాజశేఖర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాన్ని నివారించాలనే సంకల్పంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల కార్లు, ఆటోలు, స్కూటర్లు, పారిశ్రామిక ఉత్పత్తులు, విద్యుత్ వాహనాలు ప్రదర్శిస్తారన్నారు.
ఇవీ చూడండినల్గొండ ఖిల్లాపై ఎగిరేది ఎవరి జెండా?