ETV Bharat / state

రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

రెండో విడత స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 28 వరకు  అవకాశం ఉంది. రెండో విడతలో 180 జడ్పీటీసీ స్థానాలకు, 1,913 ఎంపీటీసీ స్థానాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి.

author img

By

Published : Apr 26, 2019, 9:50 AM IST

Updated : Apr 26, 2019, 10:29 AM IST

నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ

రెండో విడత స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత నోటిఫికేషన్​ విడుదల చేసింది. మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా మినహా మిగిలిన 31 జిల్లాల్లో రెండో దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. 108 జడ్పీటీసీ స్థానాలు, 1,913 ఎంపీటీసీ స్థానాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 26, 27, 28 తేదీల్లో నామినేషన్లు స్వీకరించి 29న పరిశీలించనున్నారు. 30వ తేదిన అభ్యంతరాలు, ఫిర్యాదులకు అవకాశం ఉంది. వచ్చే నెల 10న పోలింగ్​ జరగనుంది.

ముఖ్యమైన తేదీలు

నామినేషన్లు స్వీకరణ - ఏప్రిల్​ 26, 27, 28

నామినేషన్ల పరిశీలన -ఏప్రిల్​ 29

అభ్యంతరాలు, ఫిర్యాదులు - ఏప్రిల్ 30

నామినేషన్ల ఉపసంహరణ గడువు- మే 2

పోలింగ్ - మే 10

ఫలితాలు - మే 27

ఇవీ చూడండి: సిమెంటు బల్ల మీదపడి బాలుడు మృతి

Last Updated : Apr 26, 2019, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.