ETV Bharat / state

'ఇల్లందు పురపాలికలో పెండింగ్​ పనులు పూర్తి చేయాలి' - yellandu mla haripriya

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పురపాలక బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి, పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డిని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు.

yelland mla hari priya  in zp meeting
ఇల్లందు పురపాలికలో పెండింగ్​ పనులు పూర్తి చేయాలి
author img

By

Published : Apr 21, 2020, 2:32 PM IST

రైస్​ మిల్లర్ల యజమానులు, రైతుల మధ్య సమన్వయలోపాన్ని అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ సమావేశంలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి నివారణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి భద్రాచలం ఐటీసీ సంస్థ పోషక విలువలతో కూడిన వస్తువులను విరాళంగా అందించడాన్ని కలెక్టర్ ఎంవీ రెడ్డి అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.