ETV Bharat / state

మద్యం విక్రయించొద్దంటూ మహిళల ఆందోళన - womens protest in badradri kothagudem district

మద్యం విక్రయించరాదంటూ గిరిజన మహిళలు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుమ్మడవెల్లిలో నిరసన తెలిపారు.

womens protest for stop alcohal sale in badradri kothagudem district
మద్యం విక్రయించరాదంటూ మహిళల ఆందోళన
author img

By

Published : Jun 23, 2020, 10:11 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లిలో మద్యం విక్రయించరాదంటూ గిరిజన మహిళలు ఆందోళనకు దిగారు. బెల్ట్​ షాపుల నుంచి మద్యాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్​ అధికారులు మందును స్వాధీనం చేసుకున్నారు. మరోసారి మద్యం విక్రయాలు చేపడితే సహించేది లేదంటూ మహిళలు హెచ్చరించారు.

మద్యం విక్రయించరాదంటూ మహిళల ఆందోళన

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.