రామయ్య సన్నిధిలో ప్రముఖులు..
భద్రాద్రి రామయ్యను హీరో శ్రీకాంత్, ఛత్తీస్గఢ్ వాణిజ్య మంత్రి కవాసి లక్మా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
హీరో శ్రీకాంత్
Intro:రామయ్యను
Body:దర్శించుకున్న ప్రముఖులు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు సినీ కథానాయకుడు శ్రీకాంత్ ఆలయంలోని రామయ్య తండ్రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికి శాలువా ప్రసాదం అందించారు అనంతరం చతిస్గడ్ రాష్ట్ర వ్యాపార వాణిజ్య శాఖ మంత్రి కావాసి లాక్మా భద్రాద్రి రామయ్య సన్నిధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు 15 ఏళ్ల తర్వాత చత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల తనకు మంత్రి పదవి దక్కటం వల్ల శ్రీ సీతారామచంద్రస్వామి ధరించు కొనేందుకు వచ్చినట్లు తెలిపారు