ETV Bharat / state

Unnatural Sexual Offence: గేదెతో కామాంధుడు సెక్స్​.. చితకబాదిన స్థానికులు - sex harassments

కామాంధులు పెట్రేగిపోతున్నారు. మద్యం మత్తులో చిత్తవుతూ.. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా అంటే ఆ మూగజీవాలు కూడా బాధపడతాయేమో పాపం. ఎందుకంటే.. వాటినీ వదలట్లేదు కొందరు "కామానవులు". కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు... ఏకంగా ఓ గేదేతోనే లైంగిక కార్యకలాపాలు సాగించాడు. హవ్వా.. అని ముక్కు మీద వేలేసుకున్నా.. ఇది నిజమేనండి.

Unnatural Sexual Offence: a man sex with buffalo in badradri kothagudem district

author img

By

Published : Aug 15, 2021, 3:39 PM IST

Updated : Aug 15, 2021, 4:55 PM IST

"కామా తురాణాం న జాతి న భేదం" అన్నట్టు తయారయ్యారు కొందరు కామాంధులు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఆడవాళ్లపై కొంత మంది కామపిశాచులు అఘాయిత్యాలకు ఎగబడుతోంటే.. మానవ జాతినే కాకుండా మూగజీవాలపైనా పడి వాళ్ల పశు వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం విజయ కాలనీలో ఈ ఘోరం జరిగింది.

కాలనీకి చెందిన రమేశ్​ అనే వ్యక్తి.. శనివారం రాత్రి పూట పీకల దాకా తాగాడు. మద్యం మత్తులో కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుధ్దుడు​.. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు గేదేను ఎంచుకున్నాడు. మూగజీవంపై లైంగిక కార్యకలాపాలు కొనసాగించాడు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి.. వెంటనే రమేశ్​ను పట్టుకున్నారు. అందరూ చేరి రమేశ్​ను చితకబాదారు. తాళ్లతో కట్టేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్బంధించారు.

ఇదీ చూడండి:

Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు!

Last Updated : Aug 15, 2021, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.