ETV Bharat / state

పోలీసుల గులాబీ బహుమతి - HELMET CANDIDATES

వాహనం నడపడం తేలికే, కానీ భద్రత ప్రమాణాలు పాటించినప్పుడే రక్షణ..వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించడానికి భద్రాచలం పోలీసులు చర్యలు చేపట్టారు.

హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం
author img

By

Published : Feb 14, 2019, 1:20 PM IST

హెల్మెట్ తో వాహనం నడపడం శ్రేయస్కారం: ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనదారులకు గులాబీ పువ్వు, చాక్లెట్ అందించారు. హెల్మెట్ తో వాహనం నడపడం శ్రేయస్కారమని తెలియజేసేందుకే గులాబి పుష్పం, చాక్లెట్లు పంచామని ఏఎస్పీ స్పష్టం చేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
undefined

Intro:దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు బిక్షం గా ఉండాలని కోరుకుంటున్నట్టు మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు ఇవాళ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Body:చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం లభించింది ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్ తుల పూర్తికి అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు చెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు

Conclusion:లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వారం రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చూడముచ్చటగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.