ETV Bharat / state

భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం - tsrtc employees strike

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ సమ్మె 12వ రోజు ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల నాయకులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.

భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం
author img

By

Published : Oct 16, 2019, 6:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజు కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు, వామపక్షాల నాయకులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్​ నుంచి బంజారాల నృత్యాలతో నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్​ ఎదుట మానవహారం ఏర్పడటంతో వాహనాల రాకపోకలు అన్ని నిలిచిపోయాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాచలంలో ఆర్టీసీ ఉద్యోగుల మానవహారం

ఇదీ చదవండిః బస్సులన్నీ పూర్తిస్థాయిలో నడవాలి: మంత్రి పువ్వాడ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.