పురపోరులో కారు జోరుగా దూసుకెళ్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో తెరాస జయకేతనం ఎగరేసింది. మెుత్తం 36 వార్డులకు గానూ తెరాస 25, కాంగ్రెస్ 1, ఇతరులు 10 వార్డులను గెలుచుకున్నారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా