ETV Bharat / state

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు - The businessmen who supported the bandh in khammam

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిలపక్ష నాయకులు దుకాణాల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. వ్యాపారస్తులు కూడా మద్దతునిచ్చారు.

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు
author img

By

Published : Oct 14, 2019, 5:10 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మండలంలోని అఖిలపక్ష నాయకులు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి బంద్​కు మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్షం నాయకులతో పాటు వ్యాపారస్తులు కూడా మద్దతుగా నిలిచారు.

బంద్​కు మద్దతునిచ్చిన వ్యాపారస్తులు

ఇదీ చూడండి: ఆ డ్రోన్లు కనిపిస్తే ఇక కూల్చివేయడమే...!

Intro:tg_kmm_07_14_rtc_karmikulasammeku_akhila paksham_maddathu_av_ts10088 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా మండలంలోని అఖిలపక్ష నాయకులు ప్రదర్శన నిర్వహించారు పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి వాటిని మూవీస్ నుంచి బంద్కు మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు కోరారు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిలపక్షం నాయకులతోపాటు వ్యాపారస్తులు కూడా మద్దతుగా నిలిచారు

Body:ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అఖిలపక్షం మద్దతు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.