ETV Bharat / state

కొత్త వార్డెన్​ వద్దు.. పాత వార్డెన్​ ముద్దు: విద్యార్థినులు - భద్రాద్రి జిల్లా వార్తలు

భద్రాద్రి జిల్లా ఇల్లందు గిరిజన బాలికల వసతిలో తమకు పాత వార్డెన్​ కావాలని విద్యార్థినులు నిరసనకు దిగారు. అయితే కొత్తగా వచ్చిన వార్డెన్​పై ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు.

కొత్త వార్డెన్​ వద్దు.. పాత వార్డెన్​ ముద్దు: విద్యార్థినులు

author img

By

Published : Feb 3, 2020, 8:01 PM IST

కొత్త వార్డెన్​ వద్దు.. పాత వార్డెన్​ ముద్దు: విద్యార్థినులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గిరిజన బాలికల వసతి గృహంలో వార్డెన్ మార్పు కోరుతూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ వార్డెన్​గా పనిచేసిన కృష్ణవేణిని కొనసాగించాలని కోరారు.

అయితే కొత్తగా వచ్చిన వార్డెన్ కళ్యాణి పట్ల తమకు ఎటువంటి ద్వేషం లేదని విద్యార్థినులు తెలిపారు. విద్యార్థినులు రెండు గ్రూపులుగా విడిపోవడం వల్ల వివాదం మరింత తీవ్రతరమైంది. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. అధికారులు స్పందించి.. విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి: పేద పిల్లలనే జాలి లేకుండా తింటుంటే వెళ్లగొట్టాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.