భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఉత్తరపు కట్ట గ్రామ పంచాయతీలో శనివారం సాయంత్రం వీచిన ఈదురు గాలుల తీవ్రతకు నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగి పడటం వల్ల మామిడి చెట్లు నేలమట్టం అయ్యాయి. ఎక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లను పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
ఈదురు గాలుల బీభత్సం.. విరిగిన విద్యుత్ స్తంభాలు - ఈదురు గాలుల బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో సాయంత్రం వీచిన ఈదురు గాలుల తీవ్రతకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
bhadradri kothagudem district latest news