ETV Bharat / state

పేదలకు అన్నదానం... ప్లేట్లు, దుప్పట్ల వితరణ - భద్రాచలం

తన కూతురి పేరు మీద ఎంతో మంది పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు భద్రాచలంలోని శృతి ఛారిటబుల్​ ట్రస్ట్​ నిర్వాహకులు నితీశ్​రెడ్డి. సుమారు రెండు వేల మందికి అన్నదానం చేశారు.

SRUTHI CHARITABLE TRUST DISTRIBUTED BED SHEETS AND PLATES IN BADRACHALAM
author img

By

Published : Oct 19, 2019, 8:15 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శృతి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. అనంతరం పేదలకు ప్లేట్లు, దుప్పట్లు అందించారు. పట్టణ ప్రముఖులు రితీష్​రెడ్డి కూతురు శృతి జ్ఞాపకార్థం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఏటా తమ కూతురు శృతి పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో ఆనందంగా ఉందని నితీశ్​రెడ్డి తెలిపారు. పేదలు మరణిస్తే వారి అంతిమ సంస్మరణ కార్యక్రమాల నిమిత్తం ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

పేదలకు అన్నదానం... ప్లేట్లు, దుప్పట్ల వితరణ...

ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్​వాక్​ చేస్తూ విద్యార్థిని మృతి!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.