ETV Bharat / state

ఒకరోజు వేతనం విరాళం - RAMALAYAM

40మంది జవాన్ల మృతిపై దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. భద్రాద్రి రామాలయంలోనూ ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొని ఒకరోజు వేతనం అందించారు.

ఒకరోజు వేతనం విరాళం
author img

By

Published : Feb 16, 2019, 12:19 PM IST

ఒకరోజు వేతనం విరాళం
కశ్మీర్​లో వీర మరణం చెందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాముల వద్ద అర్చకులు వేద పఠనం చేశారు. ఈ పూజలకు హాజరైన ఈఓ రమేష్ బాబు, ఆలయ సిబ్బంది... ఒకరోజు వేతనాన్ని జవాన్ల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. అనంతరం చిత్రకూట మండపం వద్ద ఆలయంలో పని చేస్తున్న పోలీసులు వీర జవాన్లకు నివాళులు అర్పించారు.
undefined

రమేష్ బాబు ఆలయ ఈవో భద్రాచలం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.