ETV Bharat / state

రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తోన్నారు. స్వామివారికి చల్లిన రంగు నీళ్లను భక్తుపై చల్లిచారు.

రంగు నీళ్లు తీసుకెళ్తూ
author img

By

Published : Apr 20, 2019, 9:20 AM IST

రామయ్య సన్నిధిలో వసంతోత్సవం వేడుకలు

ఈ నెల 6 నుంచి 20 వరకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామి వారికి వసంతోత్సవం వైభవంగా జరిపారు.
ముందుగా సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి పసుపు కలిపిన నీళ్లను స్వామివారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణ స్వామికి చల్లారు. స్వామివారికి చల్లిన రంగు నీళ్లను భక్తులకు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారిని తిరు వీధుల గుండా ఊరేగించారు.

Intro:Tg_wgl_05_19_paripurandha_swami_on_students_sucides_ab_c5

Body:ఇంటర్ లో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధా కలిగించిందని సర్ శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణాంద స్వామిజీ వరంగల్ లో అన్నారు. చనిపోవలని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు దేశ సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తూ చనిపోవలె తప్ప ఊరికే ప్రాణాన్ని వదిలేయద్దని సూచించారు. హనుమాన్ జయంతి సందర్బంగా హన్మకొండలోని పద్మాక్షి ఆలయ ఆవరణలో విశ్వ హిందుపరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీశ్రీశ్రీ పరిపూర్ణాంద స్వామిజీ పాలుగొన్నారు. ప్రాణం చాలా విలువైనదని...సమస్య వచ్చినప్పుడు తెగించి పోరాడలే తప్పా... ప్రాణాలు తీసుకోవద్దని చెప్పారు.కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దని అన్నారు. హిందూ మతాన్ని కాపాడటానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. చట్టాలు ఉల్లంఘించనవారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.....బైట్
శ్రీశ్రీశ్రీ పరిపూర్ణాంద స్వామిజీ.

Conclusion:paripurnandha swamiji

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.