భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోని ఉప ఆలయంలో శ్రీ భగవత్ రామానుజుల జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి విగ్రహానికి పాలు, పండ్లరసాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని పూజలు నిర్వహించి, ప్రవచనం తెలిపారు.
భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు - ramyya
శ్రీ భగవత్ రామానుజులు జయంతి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
రామయ్యకు ప్రత్యేక పూజలు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలోని ఉప ఆలయంలో శ్రీ భగవత్ రామానుజుల జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి విగ్రహానికి పాలు, పండ్లరసాలు, పెరుగు, నెయ్యి వంటి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని పూజలు నిర్వహించి, ప్రవచనం తెలిపారు.
Intro:రామానుజుల
Body:జయంతి
Conclusion:భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నీ ఉప ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ భగవత్ రామానుజుల జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పాలు పండ్లరసాలు పెరుగు నెయ్యి వంటి ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు ఈ కార్యక్రమం లో అహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని పూజలు నిర్వహించి ప్రవచనం తెలిపారు