గోదావరి బేసిన్లో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి అదేశించారు. భద్రాచలం వద్ద నదిలో వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతుందని... రెండవ ప్రమాద హెచ్చరిక కొరకు వరద నీరు రానుందని కలెక్టర్ అన్నారు. అధికారులంతా ఎప్పటికప్పుడు వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఇదీ చదవండి- 'నవ భారతం కోసం 100 లక్షల కోట్లతో మౌలిక వసతులు'