ETV Bharat / state

భద్రాద్రి జిల్లాలో పల్లా సతీమణి ప్రచారం - mlc elections updates

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

Palla Rajeshwar Reddy wife  Neelima MLC campaigned in Bhadradri district.
భద్రాద్రి జిల్లాలో పల్లా సతీమణి ప్రచారం
author img

By

Published : Mar 10, 2021, 4:41 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూర్గంపాడు మండలాల పరిధిలోని పలు విద్యాసంస్థలలో తెరాస శ్రేణులతో కలిసి ఓట్లు అభ్యర్థించారు.

తను ఈ ప్రాంతంలో పుట్టి, చదువుకొని పల్లాని విహహం చేసుకుని హైదరాబాద్​లో ఉంటున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించే దిశగా పల్లా పనిచేస్తారని తెలిపిన ఆమె... మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్​కు సీనియర్​ నేత చాకో రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.