భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. హోరాహోరిగా సాగుతున్న పోరులో క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. రెండ్రోజులపాటు జరిగినున్న ఈ పోటీల్లో కొత్తగూడెం, గోదావరిఖని, బెల్లంపల్లి రీజియన్ అధికారులు తలపడనున్నారు.
ప్రారంభమైన సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు - Opening Ceremony Officers' Cricket Competition
సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు కొత్తగూడెంలో ప్రారంభమయ్యాయి. హోరాహోరిగా సాగనున్న ఈ పోరులో క్రీడాకారులు సత్తాచాటుతున్నారు.
ప్రారంభమైన సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. హోరాహోరిగా సాగుతున్న పోరులో క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. రెండ్రోజులపాటు జరిగినున్న ఈ పోటీల్లో కొత్తగూడెం, గోదావరిఖని, బెల్లంపల్లి రీజియన్ అధికారులు తలపడనున్నారు.
Intro:సింగరేణి అధికారుల క్రికెట్ పోటీలు కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ఏర్పాటయ్యాయి రెండు రోజులపాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి
Body:కొత్తగూడెం గోదావరిఖని బెల్లంపల్లి రీజియన్ అధికారులు ఈ క్రికెట్ పోటీలో పాల్గొంటున్నారు
Conclusion:రెండు రోజులపాటు ఉ కొనసాగే ఈ క్రికెట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి ప్రకాశం మైదానం అధికారుల తో సందడి చేస్తోంది