భద్రాచలంలో ప్రశాంతంగా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు - ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. భద్రాచలంలో ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఊపందుకుంది. ఎన్నికల ప్రక్రియను అధికారులు వెబ్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు
Intro:ప్రశాంతంగా
Body:ఎన్నికలు
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి భద్రాచలం డివిజన్ లో మొత్తం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 8 సెంటర్లను ఏర్పాటు చేశారు భద్రాచలం చర్ల దుమ్ముగూడెం పినపాక కరకగూడెం మణుగూరు అశ్వాపురం బూర్గంపాడు మండలాల్లో మొత్తం 710 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో పురుషులు 419 మంది స్త్రీలు 291 మంది ఓటర్లు ఉన్నారు పోలీస్ బందోబస్తు నడుమ ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారు