కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మండలాల్లో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇవీచూడండి: విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం