భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా రైతులకు రుణాలు అందజేశారు. అనంతరం టేకులపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు.
ఇదీ చదవండి: 'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్.. మధురై వైద్యుడి ఘనత!