ETV Bharat / state

గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - mla haripriya distributed tractors to gram panchayat

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ.. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

mla haripriya distributed tractors to gram panchayats at illandu bhadradri kothagudem district
గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Feb 23, 2020, 2:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని గ్రామ పంచాయతీలకు ఎమ్మెల్యే హరిప్రియ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పరిశుభ్రత, పచ్చదనమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

పల్లెల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్, పురపాలక ఛైర్మన్, పంచాయతీల సర్పంచ్, ఉపసర్పంచ్​లు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి: గూగుల్​ సాయం కావాలా? 'మీనా'తో మాట్లాడాల్సిందే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.