భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరిప్రియ కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సీఎస్పీ బస్తీ, కొమ్ముగూడెం, మామిడి గూడెం, మిట్టపల్లి, మొండి తోగు, తిలక్‌నగర్, విజయలక్ష్మి నగర్, కొమరారం, మాణిక్యారం, మర్రిగూడెం, పోచారం, పోలరం, మామిడి గుండాల, రాఘబోయిన గూడెం పంచాయతీ పరిధిలోని మొత్తం 88 మంది లబ్ధిదారులకు 87,60,208 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 2019-20 సంవత్సరానికి గానూ మొత్తం మండలంలోని 462 మంది లబ్ధిదారులకు 4 కోట్ల 56 లక్షలు మంజూరైనట్లు తెలిపారు.
కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరిప్రియ చెక్కులను అందించారు. మొత్తం 88 మంది లబ్ధిదారులకు 87,60,208 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.