ETV Bharat / state

డీఎంహెచ్​ఓ డా. నరేశ్​ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి ఈటల

కరోనాతో మృతి చెందిన భద్రాచలం-కొత్తగూడెం డీఎంహెచ్​ఓ డాక్టర్ నరేశ్​ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి ఈటెల హామీ ఇచ్చారు. సచివాలయంలో వారి కుటుంబ సభ్యులను మంత్రి కలిశారు.

minister eetala Tribute to the dmho doctor naresh who was dead with corona in bhadradri kothagudem
డీఎంహెచ్​ఓ డా. నరేశ్​ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి ఈటల
author img

By

Published : Aug 12, 2020, 6:50 AM IST

ఇటీవలే కరోనాతో మృతి చెందిన భద్రాచలం-కొత్తగూడెం డీఎంహెచ్​ఓ డాక్టర్ నరేశ్​కు మంత్రి ఈటల రాజేందర్​ నివాళులర్పించారు. సచివాలయంలో వారి కుటుంబ సభ్యులను కలిశారు. డాక్టర్​ నరేశ్​ కుటుంబానికి అండగా ఉంటామని.. ప్రభుత్వం తరఫున అన్నివిధాల ఆదుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం విషయంలో సముచిత స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని, ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్​ను త్వరితగతిన అందేలా చూస్తామని మంత్రి ఈటల వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: కరోనా వేళ బడికి వెళ్లలేమంటున్న విద్యార్థులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.