భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు మాస్కులు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక బృందం ఆధ్వర్యంలో నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీవో గుప్తా, సబ్ ఇన్స్పెక్టర్ స్రవంతి, డాక్టర్ రత్న మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిపివేత