ETV Bharat / state

ఫలించిన ప్రేమ దీక్ష.. ప్రియుడితో ప్రియురాలి పెళ్లి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు

ప్రేమించి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగిన ఓ యువతి ప్రేమ దీక్ష ఫలించింది. ఎట్టకేలకు ఆ అమ్మాయితో పెళ్లికి ఆ యువకుడు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రేమ జంట వివాహం
ప్రేమ జంట వివాహం
author img

By

Published : May 15, 2022, 9:43 PM IST

ప్రేమించినవాడు మోసం చేశాడని ప్రియుడు ఇంటి ముందు ధర్నాకు దిగిన ఆయువతి కోరిక నేరవేరింది. ఆమెను పెండ్లి చేసుకోవడానికి ఆ యువకుడు అంగీకరించాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన యువతి.. అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దీంతో ప్రియుడిపై పలుమార్లు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఐనా మాట వినకపోవడంతో అతడి ఇంటి ముందు మహిళా సంఘాలతో కలిసి ధర్నాకు దిగింది. ఆ తర్వాత ప్రియుడు కిరణ్ పెళ్లికి ఒప్పుకున్నాడు. వెంటనే మహిళా సంఘం సభ్యులు దగ్గరుండి వారిద్దరకి వివాహం జరిపించారు.

ఓ యువతి ప్రేమ దీక్ష ఫలించింది

ఇదీ చదవండి: అప్పుడు ప్రేమించానన్నాడు.. ఇప్పుడు కాదంటున్నాడు..!

బ్రిటిష్​ సర్కారును ముప్పుతిప్పలు పెట్టిన ధీశాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.