ప్రజల కోసం పోరాడిన నాయకుడు లింగన్న అని కొనియాడారు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు మధు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం, బద్రుతండా, బొంబాయి తండాలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లింగన్న ప్రథమ వర్ధంతి మహాసభలను నిర్వహించారు. బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా లింగన్నను హతమార్చారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు మధు ఆరోపించారు. ఈనెల 31 వరకు గ్రామగ్రామాన నార్త్ ఈస్ట్ తెలంగాణ రీజియన్ పిలుపు మేరకు ప్రధమ వర్ధంతి సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
'ప్రజల కోసం పోరాడిన నాయకుడు లింగన్న' - cpi ml new democracy latest updates
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలారం, బద్రుతండా, బొంబాయి తండాలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లింగన్న ప్రథమ వర్ధంతి మహాసభలను నిర్వహించారు.
!['ప్రజల కోసం పోరాడిన నాయకుడు లింగన్న' కామ్రేడ్ లింగన్న ప్రథమ వర్ధంతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8155610-1066-8155610-1595588015325.jpg?imwidth=3840)